టీటీడీలో సాంబశివుని చెరగని ముద్ర

TTD EOటిటిడి ఈవోగా రెండు సంవత్సరాల 4 నెలల పాటు బాధ్యతలు నిర్వర్తిం చిన దొండపాటి సాంబశివరావు… టిటిడి పాలనలో తమదైన ముద్రవేసిన అతికొద్ది మంది కార్యనిర్వహణాధికారుల్లో ఒకరుగా నిలిచిపోయారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాత టిటిడి పాలనా వ్యవహారాలలో మార్పులు కొట్టచ్చినట్లు కనిపించాయి. ప్రధానంగా తన పనితీరు ద్వారా భక్తుల్లో టిటిడి ప్రతిష్టను అంతకంత పెంచగలిగారు. సరైన ప్రాధాన్యతలను నిర్ణయించుకుని పని చేయడంతో ఫలితాలు సాధించగలిగారు. సమర్థవంతమైన అధికారిగా భక్తుల నుంచి మన్ననలు అందుకోగలిగారు.

భక్తుల సౌకర్యాలే పరమావధిగా…

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడం, సులభంగా స్వామివారి దర్శనం చేయించడమే ప్రథమ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు సాంబశివరావు. ఈ అంశంలో అనేక ప్రయోగాలు చేశారు. రూ.300 శీఘ్రదర్శనం భక్తులకు ప్రత్యేక కాంప్లెక్స్‌ నిర్మాణం, నకడదారి దివ్యదర్శనం భక్తులకు ప్రత్యేక కాంప్లెక్స్‌ నిర్మాణం, యాత్రీసదన్ల ఆధునీకరణ, ఆలయం లోపల మూడులైన్ల క్యూ పొడిగింపు, తలనీలాలు సమర్పించే కల్యాణకట్టల ఆధునీకరణ….ఇవన్నీ ఇందులో భాగంగా జరిగాయి. క్యూకాంపెక్స్‌ నుంచి బయటపడిన తరువాత గంటలతో దర్శనం పూర్తయ్యే విధానంపై కసరత్తు చేసి, విజయవంతమయ్యారు. భక్తులకు అన్నప్రసాదాలు అందజేయడంపైనా దృష్టి సారించారు. ఆఖరికి తిరుమల వీధుల్లోనూ ఫుడ్‌ కౌంటర్లు ఏర్పాటు చేసి తిండికి ఇబ్బంది లేకుండా చేశారు. భక్తులు శ్రీవారి దర్శనం, గదులను సులభంగా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోడానికి ఏర్పాట్లు చేశారు. ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానాన్ని ఎప్పటికప్పుడు సరళీకరించారు. టిటిడి యాప్‌ను తయారు చేయించి, సెల్‌ఫోన్‌ ద్వారానూ టికెట్లు బుక్‌ చేసుకోగలిగేంతగా సులభతరం చేశారు. భక్తులకు సేవలందిం చేందుకు శ్రీవారికి సేవకులను ఎక్కువ వినియోగించుకోవడం మొదలుపెట్టారు. అందుకే ఇటీవల కాలంలో భక్తులు టిటిడిపై గతంలో ఎన్నడూ లేనంత సంతృప్తిని వ్యక్తం చేయడం డయల్‌ టిటిడి ఈవో వంటి కార్యక్రమాల్లో చూశాం.

సాంకేతిక వినియోగంపైన దృష్టి TTD Eo 1

టిటిడిలో టెక్నాలజీ వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటు భక్తుల కోసం, అటు అంతర్గత పాలనా వ్యవహారాల కోసం టెక్నాలజీని విస్తృతంగా వినియోగించారు. ముందుగా వెస్‌సైట్‌ను ఆధునీకరించారు. ఆన్‌లైన్‌లోనే శ్రీవారికి కానుకలు సమర్పించే ఈ-హుండీని ప్రవేశపెట్టారు. దాతలకు డిజిటల్‌ పాస్‌పుస్తకాలు అందజేసే విధానాన్ని తీసుకొచ్చారు. టెండర్ల వ్యవహారంలో రివర్స్‌ ఆక్షన్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అవి ఇంజినీరింగ్‌ బిల్లులైనా, ఇంకో విభాగం బిల్లులైనా ఆన్‌లైన్‌లోనే చేసేలా ఇ.ఆర్‌.పి. సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చారు. గత ఉగాదినాడు ‘గోవింద’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనిద్వారా టికెట్లు, గదుల బుకింగ్‌, కానుకల చెల్లింపు, విరాళాల చెల్లింపునకు అవకాశం కల్పించారు. టెక్నాలజీపరంగా చేసిన మార్పుల్లో ఇంకా కొన్ని ఇబ్బందులున్నా… దీన్ని పూర్తిస్థాయిలో బలోపేతం చేస్తే మంచి ఫలితాలే వస్తాయి.

అధికార యంత్రాంగం పరుగులు

తన పనితీరుతో టిటిడి అధికార యంత్రాంగాన్నీ పరుగులెత్తించారు సాంబశివరావు. ప్రతివారం ఇటు తిరుపతిలోనూ, అటు తిరుమలలోనూ విభాగాధిపతులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడం, లక్ష్యలు నిర్దేశించడం, తరచూ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టడం ద్వారా అధికార యంత్రాంగానికి కంటిమీద కునుకులేకుండా చేశారు. ఒక దశలో…’మాకు పని చేయడానికి తగినంత సమయం కూడా ఇవ్వడం లేదు’ అని అధికారులు అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. సాంబశివరావు బదిలీతో కొందరు అధికారులు ఊపిరి పీల్చుకున్నారంటే అసత్యంకాదు. నిత్యం సర్వేలు నిర్వహించి, భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించడం, తదనుగుణంగా నిర్ణయాలు చేయడం సాంబశివరావు అనుసరించిన విధానం. విభాగాల వారీగా సమీక్షలు నిర్వహించి….లోపాలు నిర్ధిష్టంగా ఎత్తిచూపి సరిద్దారు. అది ఏ విభాగమైనా…సాంబశివరావు చేసిన మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ‘అధికారులు మారవచ్చు. విధానాలు ఉండాలి. అప్పుడు ఏ ఇబ్బందులూ ఉండవు’ అని తన బదిలీ సందర్భంగా తాను వ్యక్తం చేసిన అభిప్రాయం ప్రకారమే…టిటిడిలో ప్రతి దానికి ఒక విధానాన్ని (పాలసీ)ని రూపొందించే ప్రయత్నం చేశారు.

అసంతృప్తి లేకపోలేదు…
ఎంతో సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న సాంబశివరావుపైన విమర్శలూ లేకపోలేదు. ప్రధానంగా ఆయనపైన రెండు విమర్శలున్నాయి. తమను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని టిటిడిలో 9000 మందికిపైగా ఉన్న ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల స్థలాలు, వైద్య సదుపాయలు వంటి సమస్యలేవీ ఈ కాలంలో పరిష్కారం కాలేదు. ఈవో దృష్టి సారించివుంటే సమస్యలు పరిష్కారమయ్యేవన్నది ఉద్యోగుల అభిప్రాయం. ఇక భక్తుల నుంచి ఉన్న విమర్శ ఏమంటే….టిటిడి నిధులు కోసం ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడిని ఏమాత్రం ప్రతిఘటించలేకపోయారనేది. ప్రభుత్వం లేఖ రాసినా….దాని ఆధారంగా నిధులు మంజూరు చేశారని, చట్ట విరుద్ధంగా ఉన్నవాటికీ ఆమోదం తెలిపారని సామాజిక కార్యకర్తలు మొదటి నుంచి విమర్శిస్తున్నారు.

పాలక మండలితోనూ ఎక్కడ ఘర్షణ లేకుండా పని చేయగలిగారు సాంబశివరావు. దీనికి ప్రభుత్వం నుంచి ఆయనకు లభించిన మద్దతు కూడా కారణం. ఎవరైనా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు విమర్శలు చేసినా…ఏనాడూ ఆయన స్పందించలేదు. వినీ విననట్లు తనపని తాను చేసుకుపోయారు, చిన్నపాటి విమర్శలను, అసంతృప్తులను పక్కనబెడితే…ఈవోగా సాంబశివరావు అత్యంత సమర్థవంతంగా, క్రియాశీలంగా పని చేశారనే చెప్పాలి.

134 Comments

 1. Marvinnax

  where can i buy zithromax uk: zithromax for sale – zithromax capsules price

 2. College Paper Writer
 3. buy cialis from canada

  Non-specific Information Far this product
  https://tadalissxtadalafil.com buy cialis canada

 4. AnnaWhaks

  [url=http://xlcialis.com/]web pharmacy[/url] [url=http://opapills.com/]erectafil canada[/url] [url=http://onapharmacy.com/]online pharmacy ordering[/url] [url=http://pharmwow.com/]buy furosemide online australia[/url] [url=http://cialisztab.com/]cheap buy cialis[/url]

 5. JaneWhaks

  [url=https://keepills.com/]cephalexin 500mg uk[/url]

 6. KimWhaks
 7. coronavirus treatment news

  ivermectin https://ivermectinhumans.com/# ivermectin pills for humans

 8. Payday Loan
 9. A Payday Loan
 10. Charlessoums

  india pharmacy drugs: best india pharmacy order medications online from india

 11. KimWhaks
 12. cialis 20 mg online

  How can a retainer admit if he has high testosterone with cialis for daily use online. A doctor may check on signs and symptoms of intoxicated testosterone, including disproportionate fuselage mane, acne, and increased muscle mass. They will also require around a personally’s libido and order cialis now mood.

 13. JaneWhaks
 14. Charlessoums

  best online international pharmacies india: buy prescriptions from india pharmacy india pharmacy drugs

 15. Spotloan
 16. JaneWhaks
 17. Billyvat

  ed meds: erectile pills canada cialis ed pills

 18. EvaWhaks
 19. LisaWhaks
 20. KimWhaks
 21. JamesDeway

  http://diflucanst.com/# cost of diflucan

 22. JaneWhaks
 23. JaneWhaks
 24. Robertanogy

  metformin 1 tablet: metformin no prescription – metformin tab cost in india

 25. Charlesjer

  online propecia prescription: generic propecia – propecia price
  order valtrex generic

 26. Get A Loan
 27. EvaWhaks
 28. EvaWhaks
 29. Michaelcramp

  canadian pharmacies that deliver to the us – canada pharmacy online legit internet pharmacy manitoba or discount pharmacy

 30. KimWhaks
 31. Garheedbaphy
 32. JaneWhaks
 33. EvaWhaks
 34. JaneWhaks
 35. KimWhaks
 36. EvaWhaks
 37. AmyWhaks
 38. JaneWhaks
 39. KimWhaks
 40. EvaWhaks
 41. Payday Loan
 42. Money Loan
 43. JaneWhaks
 44. AmyWhaks
 45. Payday
 46. EvaWhaks
 47. AmyWhaks
 48. JaneWhaks
 49. KimWhaks
 50. dapoxetine canada

  Ihump21 http://dapoxetineus.com Ejtflad

 51. AmyWhaks
 52. KimWhaks
 53. buy cialis daily use online

  Eyif27z hzt81l http://ycialisy.com cialis black

 54. KimWhaks
 55. JaneWhaks
 56. generic for propecia

  Ugqjyhr https://himshairloss.com propecia before and after

 57. Paydayloan
 58. JaneWhaks
 59. Payday Loan
 60. JaneWhaks
 61. allergyd.com

  https://allergyd.com/ warnings for cetirizine

 62. EvaWhaks
 63. Paydayloan
 64. JaneWhaks
 65. Payday Loans Online
 66. JaneWhaks
 67. EvaWhaks
 68. JaneWhaks
 69. JaneWhaks
 70. prescription drugs online without

  Awdq08b http://canadian2pharmacy.com online pharmacies without an rx

 71. EvaWhaks
 72. Paydayloan
 73. KiaWhaks
 74. KimWhaks
 75. EvaWhaks
 76. JaneWhaks
 77. Gazheedbaphy
 78. KimWhaks
 79. KimWhaks
 80. KimWhaks
 81. Garheedbaphy
 82. withouthims.com

  http://withouthims.com sildenafil citrate 100mg

 83. EvaWhaks
 84. Garheedbaphy
 85. JaneWhaks
 86. KimWhaks
 87. Payday Loan Online
 88. cheapest viagra 100mg

  http://medspublic.com viagra dosage

 89. KimWhaks
 90. Garheedbaphy
 91. JaneWhaks
 92. EvaWhaks
 93. stromectol ivermectin

  Non-specific Message Far this offshoot
  https://ivermectinst.com stromectol australia

 94. EvaWhaks
 95. JaneWhaks
 96. cost of ventolin in usa

  Accustomed Dope Far this by-product
  https://albuterolday.com generic ventolin inhalers for sale

 97. generic ventolin price

  General Dope About this offshoot
  https://albuterolday.com buy asthma inhalers without an rx

 98. KimWhaks
 99. EvaWhaks
 100. JaneWhaks
 101. stromectol over the counter

  Accustomed Low-down Far this by-product
  https://ivermectinstrom.com ivermectin over the counter

 102. JaneWhaks
 103. EvaWhaks
 104. albuterol side effects

  Accustomed Message Fro this product
  https://albuterolday.com ventolin inhaler over counter

 105. MichaelBow

  “Nice post. I learn something new and challenging on sites I stumbleupon every day. It will always be exciting to read articles from other authors and use a little something from other websites.”
  http://www.fliesen-brill.de/wp-content/plugins/formcraft/file-upload/server/content/files/160ebec19b295b—CTan.pdf

 106. prescriptionhim.com

  https://prescriptionhim.com/ genaric viagra no priscription

 107. EvaWhaks
 108. KimWhaks
 109. JimWhaks
 110. KimWhaks
 111. SueWhaks
 112. JoeWhaks
 113. JimWhaks
 114. JoeWhaks
 115. SamWhaks
 116. ivermectin
 117. MiaWhaks
 118. JoeWhaks
 119. NickWhaks
 120. SueWhaks
 121. AnnaWhaks
 122. NickWhaks
 123. AmyWhaks
 124. JimWhaks
 125. MiaWhaks
 126. JasonWhaks

Leave a Comment

Your email address will not be published.

− three = 1