ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ నరసింహన్ ముందుగానే ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ ఇరు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.. శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన గవర్నర్ ముందుగా క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ పుష్కరిణిలో సంప్రోక్షణ చేశాక శ్రీ వరహస్వామిని దర్శించుకున్నారు. అటు తరువాత ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న గవర్నర్ దంపతులకు టీటీడీ ఉన్నతాధికారులు, అర్చకులు సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీవారి ములవిరాట్టును దర్శించుకున్న గవర్నర్ దంపతులు హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అటు తరువాత ఆలయంలోని రంగానాయకుల మండపంలో గవర్నర్ దంపతులకు వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా, అధికారులు శ్రీవారి శేష వస్త్రం కప్పి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్బంగా ఆలయం వెలుపల గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ ప్రజలకు సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలు కలగాలని దేవుడిని ప్రార్ధించినట్లు తెలిపారు. ఈ రోజు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో టీటీడీ నిర్వహిస్తున్న అన్నమాచార్య 514 వ వర్ధంతి వేడుకలలో గవర్నర్ పాల్గొంటారు…
ivermectin м •м њ мЃкµ http://ivermecton.com/ dГЎvkovГЎnГ tablety 3 mg ivermektinu
Avlds30 http://www.ivermectinplls.com/ ivermectin
order ivermectin https://iwermectin.com buy ivermectin tablets for humans
viagra over the counter in us can i buy viagra online in canada
viagra 100 mg best price viagra over counter walmart cheapest viagra 100mg
where to buy viagra https://mrviadoc.com/