స్వర్ణశోభిత ‘ఆనందనిలయ విమాన వేదిక’పై  శ్రీవారు, దేవేరుల కల్యాణ వైభోగం 

తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో స్వర్ణశోభితమైన ఆనందనిలయ విమానం తరహాలో రూపొందించిన వేదికపై శ్రీ పద్మావతి పరిణయోత్సవం గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సాక్షాత్తు విమాన వేంకటేశ్వరస్వామివారు సాక్షాత్కరించారా అన్నట్టు వేదికను సర్వాంగసుందరంగా అలంకరించారు. సాయంత్రం వేళ అస్తమించే సూర్యుని కిరణాలు బంగారు రంగులో ప్రసరించడంతో వేదిక ప్రాంగణం మరింత శోభాయమానంగా మెరిసిపోయింది.

ఈ సందర్భంగా టిటిడి ఈవో డా|| డి.సాంబశివరావు, తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాస రాజు మాట్లాడుతూ స్వామి, అమ్మవార్ల పరిణయ వేడుకకు గుర్తుగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఈ ఉత్సవం జరుగుతోందని, కళాకారులు శ్రావ్యంగా అన్నమయ్య సంకీర్తనలు ఆలపిస్తున్నారని వివరించారు. స్వామివారు మొదటిరోజు గజ వాహనంపై, రెండో రోజు అశ్వ వాహనంపై, మూడో రోజు గరుడ వాహనంపై ఊరేగింపుగా మండపానికి చేరుకుంటారని తెలిపారు.

కాగా, మొదటిరోజు తిరుమలలో శ్రీ స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా, ఉభయనాంచారులు పల్లకిపై పరిణయోత్సవ మండపానికి సాయంత్రం 5.30 గంటలకు వేంచేపు చేశారు. చక్కగా అలంకరించిన నారాయణగిరి ఉద్యానవనంలో శోభాయమానంగా తీర్చిదిద్దిన పెళ్లి మండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీస్వామివారికి అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవటం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి. ఆ తరువాత శ్రీస్వామివారికి కొలువు (ఆస్థానం) జరిగింది. ఈ కొలువులో సర్వజగత్‌ ప్రభువైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి వేదాలు, పురాణాలు, సంగీతరాగాలు, కవితలు, నృత్యాలు మొదలైనవి నివేదించారు. ఆ తరువాత ఆర్జిత భక్తులకు వస్త్ర బహుమానం, ప్రసాద వితరణ జరిగింది. ఈ ఉత్సవానికి విచ్చేసిన భక్తులు టిటిడి అన్నప్రసాదాలు అందించింది. అనంతరం శ్రీదేవి భూదేవి సహితుడైన స్వామి బంగారు పల్లకినెక్కి అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో తొలిరోజు వివాహ వేడుక ఘనంగా ముగిసింది.

ఈ ఉత్సవం కారణంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

పౌరాణిక ప్రాశస్త్యం :

పురాణాల ప్రకారం సుమారు ఐదు వేల ఏళ్ల కిందట, అంటే కలియుగం తొలినాళ్లలో సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీమహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు. ఆ సమయంలో నారాయణవనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీవేంకటేశ్వరునికిచ్చి వివాహం చేశారు. ఆకాశరాజు వైశాఖశుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫల్గుణి నక్షత్రంలో నారాయణవనంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వేంకటాచల మహాత్మ్యం గ్రంథం తెలుపుతోంది. ఆనాటి పద్మావతీ శ్రీనివాసుల కల్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖశుద్ధ దశమినాటికి ముందు ఒక రోజు, తరువాత ఒక రోజు కలిపి మొత్తం మూడురోజుల పాటు పద్మావతీ పరిణయోత్సవాన్ని టిటిడి నిర్వహిస్తోంది. 1992వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది. ఆనాటి నారాయణవనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతీ పరిణయ వేడుకలు జరగడం విశేషం.

ప్రత్యేక ఆకర్షణగా ‘ఆనందనిలయ విమాన మండపం’ :

ఈ ఉత్సవం కోసం తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా ఆనందనిలయ విమాన మండపాన్ని టిటిడి ఏర్పాటు చేసింది. మండపం లోపలి భాగంలో వివిధ రకాల పండ్లు,పుష్పాలు, కలశాలు, వెన్నముంతలు, నెమలి బొమ్మలు ఏర్పాటుచేశారు. శ్రీపద్మావతి శ్రీనివాసుల కలయికకు కారణమైన గజం గుర్తుగా మొత్తం ఆరు ఏనుగుల బొమ్మలు రూపొందించారు.

మండపం మొత్తాన్ని ఫలాలు, రంగురంగుల పుష్పాలతో చూడచక్కగా అలంకరించారు. ఆపిల్‌, పైనాపిల్‌, నారింజ, ద్రాక్ష, బత్తాయి తదితర 4 టన్నుల పండ్లతో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. అలంకరణకు ఒక టన్ను సంప్రదాయ పుష్పాలు, 25 వేల కట్‌ఫ్లవర్స్‌ వినియోగించారు. 25 వేల సీజనల్‌ పూల మొక్కల కుండీలను ఏర్పాటుచేశారు. వంద అడుగుల వరకు ప్రహరీ ఉద్యానవనాలను తీర్చిదిద్ది మధ్యంలో శ్రీమహావిష్ణువు ప్రతిరూపాన్ని రూపొందించారు. కాగా ఈ మండపం అలంకరణకు పుణెకి చెందిన శ్రీ వేంకటేశ్వర చారిటబుల్‌ ట్రస్టు వారు టిటిడికి విరాళం అందించారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ ప్రాంతాల నుంచి 40 మంది అలంకార నిపుణులు 20 రోజులు శ్రమించి ఈ మండపాన్ని తీర్చిదిద్దారు. టిటిడి ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఈ మండపం అలంకరణ జరిగింది.

ఈ సందర్భంగా భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్‌ అలంకరణలు చేపట్టారు. శ్రీపద్మావతి వేంకటేశ్వరుడు, శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరాముడు, శ్రీ మహావిష్ణువు, కలశం, లక్ష్మీదేవి, శ్రీకృష్ణుడు తదితర దేవతామూర్తుల విద్యుత్‌ కటౌట్లు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

ఈ కార్యక్రమంలో టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, పేష్కార్‌ శ్రీరమేష్‌ బాబు, విజివో శ్రీ రవీంద్రారెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డా||శర్మిష్ట, శ్రీవారి ఆలయ ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, బొక్కసం బాధ్యులు శ్రీ గురురాజారావు ఇతర అధికారులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

259 Comments

 1. withoutscript.com

  aca definitions health insurance http://withoutscript.com – cheap price viagra

 2. SamWhaks
 3. Xdodzu

  hydroxychloroquine sulfate brand name – prednisone 20mg pills buy prednisone nz

 4. NickWhaks
 5. JudyWhaks
 6. JackWhaks
 7. WimWhaks
 8. Plaurgy
 9. Tnqnsm

  tadalafil 20 mg daily – tadalafil vs sildenafil tadalafil soft 20 mg

 10. BooWhaks
 11. Rcyzjv

  order viagra usa – viagra 200mg sildenafil 20 mg online india

 12. BooWhaks
 13. Mggkyj

  play for real online casino games – casino slot best online casinos that payout

 14. WimWhaks
 15. Eoqljl

  stromectol 0.1 – ivermectin for humans buy ivermectin uk

 16. kamagramama.com
 17. Viagra Et Cialis Vision

 18. SamWhaks
 19. KimWhaks
 20. NickWhaks
 21. KimWhaks
 22. PaulWhaks
 23. JimWhaks
 24. KimWhaks
 25. JudyWhaks
 26. JaneWhaks
 27. Stromectol

  buycialisonline without prescription

 28. NickWhaks
 29. MiaWhaks
 30. Annenty
 31. prednisolone rx cost

  novartis plaquenil hydroxychloroquine sulfate tablets 200 mg effects of plaquenil on cbc how many hours does plaquenil work

 32. MaryWhaks
 33. JackWhaks
 34. Issuews
 35. Thearce
 36. AnnaWhaks
 37. JoeWhaks
 38. JoeWhaks
 39. KimWhaks
 40. NickWhaks
 41. IvyWhaks
 42. Nlxtog

  hard rock casino online – online casino games big fish casino online

 43. IvyWhaks
 44. MiaWhaks
 45. YonWhaks
 46. MiaWhaks
 47. generic prednisone

  neurontin dosages neurontin for anxiety crazy meds how does gabapentin work for nerve pain

 48. IvyWhaks
 49. Jjxzpd

  ed pills no prescription – top ed drugs cheap ed pills

 50. NickWhaks
 51. MiaWhaks
 52. JoeWhaks
 53. TedWhaks
 54. KiaWhaks
 55. PaulWhaks
 56. AnnaWhaks
 57. furosemide brand name

  amoxicillin for allergies amoxicillin 775 mg amoxicillin 500mg amoxicillin davis pdf

 58. zitromax

  azithromycin 500 mg 2 pills one dose http://zithromycin.com/ azithromycin uk

 59. SamWhaks
 60. MiaWhaks
 61. SueWhaks
 62. KimWhaks
 63. JimWhaks
 64. UgoWhaks
 65. UgoWhaks
 66. SamWhaks
 67. side effects of gabapentin in dogs

  Purchasing Free Shipping Macrobid In Internet Australia

 68. MiaWhaks
 69. cialis on sale in usa

  Generique Lioresal En France

 70. YonWhaks
 71. IvyWhaks
 72. SueWhaks
 73. deltasone price

  metformin and heartburn metformin 500mg tablets price in india why take metformin at night how does metformin

 74. ventolin tablet price

  cialis 10mg avis viagra cialis prix cialis moins cher en france cialis 10mg ou 20mg

 75. MiaWhaks
 76. YonWhaks
 77. Dhixoy

  purchase provigil generic – buy modafinil 100mg online cheap ivermectin price

 78. MiaWhaks
 79. AnnaWhaks
 80. KiaWhaks
 81. iucbkj

  cialis coupon – buy cialis canada

 82. SueWhaks
 83. TedWhaks
 84. ivermectin stromectol

  ivermectin feed store stromectol price in india ivermectin dosage range per pound how much ivermectin is in ivermectin 1.87 paste

 85. Yxyphx

  sildenafil 25mg en ligne – pharmacie en ligne tadalafil 5mg acheter 20mg gГ©nГ©rique tadalafil en france

 86. receta viagra

  plaquenil sjogren’s syndrome hydroxychloroquine sulfate price plaquenil and lower back pain how long does it take for plaquenil to kick in

 87. WimWhaks
 88. SueWhaks
 89. AnnaWhaks
 90. JaneWhaks
 91. cialis generico 5 mg

  200mg of viagra cost of sildenafil where can i buy viagra from how do i get viagra in australia

 92. SueWhaks
 93. NickWhaks
 94. IvyWhaks
 95. NickWhaks
 96. JaneWhaks
 97. EvaWhaks
 98. JaneWhaks
 99. EvaWhaks
 100. buy cialis usa

  https://cialisicp.com/ cost tadalafil generic

 101. IvyWhaks
 102. SueWhaks
 103. SamWhaks
 104. hfaventolin

  Quickly purchased my sons contacts and they shipped rightist away. Amiable to upload my prescrption which made my ventolin hfa 90 mcg inhaler dosage shipping faster.
  Regards. An abundance of forum posts.

 105. JimWhaks
 106. JoeWhaks
 107. NickWhaks
 108. AnnaWhaks
 109. KimWhaks
 110. AnnaWhaks
 111. AnnaWhaks
 112. JudyWhaks
 113. TedWhaks
 114. KimWhaks
 115. JimWhaks
 116. YonWhaks
 117. JackWhaks
 118. SamWhaks
 119. JaneWhaks
 120. JackWhaks
 121. kreditbankCroni
 122. AnnaWhaks
 123. MarkWhaks
 124. PaulWhaks
 125. legkomikrozaim34Croni
 126. NickWhaks
 127. MarkWhaks
 128. AnnaWhaks
 129. JoeWhaks
 130. AnnaWhaks
 131. DenWhaks
 132. JoeWhaks
 133. JoeWhaks
 134. glypoge

  Using unconditional logistic regression we estimated the odds ratio OR and CI of having moderatecomplete ED for men in each of these groups compared with healthy men without risk factors adjusting for sociodemographic characteristics. plaquenil drug class Oywelc Buy Propecia Without Prescription Male Pattern Hair Loss

 135. CarlWhaks
 136. JaneWhaks
 137. MiaWhaks
 138. JackWhaks
 139. NickWhaks
 140. IvyWhaks
 141. Imzdkq

  buy fildena 50mg generic – order antabuse pills disulfiram buy online

 142. MiaWhaks
 143. EvaWhaks
 144. UgoWhaks
 145. printstorisCroni

  Одежда с принтом Принтсторис футболки, худи с печатью

 146. EvaWhaks
 147. printstorisCroni
 148. cheap cialis

  https://extratadalafill.com/ tadalafil online with out prescription

 149. Twfztn

  online casino with free signup bonus real money usa – buy prednisone 5mg for sale buy prednisone 10mg generic

 150. Zistewsnrqs

  buy tadalafil cost tadalafil generic

 151. JoeWhaks
 152. JaneWhaks
 153. MiaWhaks
 154. UgoWhaks
 155. SueWhaks
 156. JoeWhaks
 157. SamWhaks
 158. SueWhaks
 159. SueWhaks
 160. AnnaWhaks
 161. EvaWhaks
 162. CarlWhaks
 163. UgoWhaks
 164. KimWhaks
 165. JackWhaks
 166. Hbpfwk

  buy stromectol for humans – ivermectin 3mg for people stromectol online pharmacy

 167. AlanWhaks
 168. JackWhaks
 169. KimWhaks
 170. blakyxsyq

  where to buy cialis without prescription https://extratadalafill.com/

 171. UgoWhaks
 172. CwgvLouff

  buy female viagra viagra

 173. AnnaWhaks
 174. Gfjvrz

  order cialis 10mg generic – order generic cialis 5mg cenforce 50mg over the counter

 175. SamWhaks
 176. EvaWhaks
 177. Djehressy

  stromectol 0.5 mg ivermectin 4 mg

 178. ysz60m

  cialis online – I bought some compression sock no judge info they were gigantic had to resurface them but as I tried on a man mate unfit to return them. if there had been some respectable immensity info I would entertain not in any degree bought. No people to betoken to on the contrary “bots” and have to wait up 15 business days instead of my refund. i wasted money on shipping and returning. longing I had know reviews in advance of I purchased Well expressed of course.

 179. Djjyressy

  buy liquid ivermectin ivermectin buy nz

 180. JudyWhaks
 181. AnnaWhaks
 182. DenWhaks
 183. AnnaWhaks
 184. AnnaWhaks
 185. JoeWhaks
 186. NickWhaks
 187. Ckcszs

  order furosemide 40mg pill – lasix 100mg pill purchase viagra without prescription

 188. TedWhaks
 189. AshWhaks
 190. AmyWhaks
 191. TeoWhaks
 192. JudyWhaks
 193. JoeWhaks
 194. CarlWhaks
 195. Ouozor

  isotretinoin 20mg oral – amoxicillin cost amoxil price

 196. SamWhaks
 197. JackWhaks
 198. EvaWhaks
 199. ZakWhaks
 200. NickWhaks
 201. TeoWhaks
 202. TeoWhaks
 203. jaa80m
 204. JackWhaks
 205. EvaWhaks
 206. TedWhaks
 207. Floydamuth

  дешевые кухни в спб до 10 тыс в https://quadro-mebel.ru/ по выгодным ценам

 208. EyeWhaks
 209. Floydamuth

  кухни купить в спб дешево со склада в https://elitarmebel.ru/ по выгодным ценам

 210. JasonWhaks
 211. Floydamuth

  самые дешевые кухни в спб от производителя в https://dizayninteryera8.blogspot.com/2022/04/29.html по выгодным ценам

 212. bixbuimb

  visibility_offЧ”Ч©Ч‘ЧЄ ЧђЧЄ Ч”Ч”Ч‘Ч–Ч§Ч™Чќ La premiГЁre chose Г  faire avant de demander un retrait est de vГ©rifier si vous avez bien fini de dГ©bloquer tous vos bonus. Ensuite, il faut respecter les Г©tapes suivantes : Lorsque vous aurez créé votre compte de jeu sur Bitcasino, c’est tout un univers de jeu qui s’offre Г  vous. Certains joueurs sont sГ©duits par la qualitГ© de l’interface, car cela permet de se retrouver plus facilement dans l’utilisation. ComparГ© aux autres casinos en ligne, Bitcasino vous permet de faire des recherches de jeu par sa thГ©matique, sa catГ©gorie et son Г©diteur. Cela reprГ©sente un sacrГ© avantage pour les joueurs. Bitcoin Penguin Casino Captain Shark Créé en 2014, Bitcasino est un casino en ligne fiable qui se focalise uniquement sur les mises en crypto-monnaies. C’est donc un casino rГ©servГ© aux joueurs expГ©rimentГ©s de casino en ligne ainsi qu’aux utilisateurs ayant connaissance des fluctuations du marchГ© cryptographique. Pour vous faire une idГ©e sur la fiabilitГ© et la sГ©curitГ© de ce casino en ligne, voici cinq grands atouts de jouer sur Bitcasino. https://griffinhape108764.jts-blog.com/11624793/slot-quest If you don’t have the channel on cable, you can subscribe to standalone streaming service SN Now instead, with prices starting at $14.99 per month or $149.99 per year. Modern Slavery Statement The legality of online blackjack and online gambling varies depending on your jurisdiction. New Zealand gambling law prohibits online casinos from operating within the country, but it doesn’t stop Kiwis from enjoying blackjack games at casino sites licensed in other jurisdictions. You can legally play online blackjack at any casino site, so as long as it’s licensed outside of New Zealand. Most basic strategy decisions are the same for all blackjack games. Rule variations call for changes in only a few situations. For example, to use the table above on a game with the stand on soft 17 rule (which favors the player, and is typically found only at higher-limit tables today) only 6 cells would need to be changed: hit on 11 vs. A, hit on 15 vs. A, stand on 17 vs. A, stand on A,7 vs. 2, stand on A,8 vs. 6, and split on 8,8 vs. A. Regardless of the specific rule variations, taking insurance or “even money” is never the correct play under basic strategy.

 213. AmyWhaks
 214. ZakWhaks
 215. AlanWhaks
 216. JoeWhaks
 217. JackWhaks
 218. JackWhaks
 219. SamWhaks
 220. AmyWhaks
 221. NickWhaks
 222. JackWhaks
 223. TedWhaks
 224. TedWhaks
 225. CarlWhaks
 226. JasonWhaks
 227. Jebnressy

  azithromycin online pharmacy canada pharmacy canada

 228. JackWhaks
 229. YonWhaks
 230. AnnaWhaks
 231. AlanWhaks
 232. TedWhaks
 233. Jebnressy

  free online pharmacy technician training Tenormin

 234. tiecglej

  buy provigil 100mg sale modafinil pills

 235. CarlWhaks
 236. KimWhaks
 237. KiaWhaks
 238. KiaWhaks
 239. CarlWhaks
 240. JudyWhaks
 241. EyeWhaks
 242. MiaWhaks
 243. Hfwtiy

  acillin generic – ampicillin 500mg generic buy cialis pill

 244. ysbv52

  https://postmailmed.com/ online pharmacies

 245. kgdqauyn

  oral provigil 100mg modafinil canada provigil 100mg oral

Leave a Comment

Your email address will not be published.

fifty seven − = forty nine