TTD Chairman Dr Ch Krishnamaurthy extends thanks to all

ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు రెండేళ్ల పాటు సంతృప్తికరంగా పరిపూర్ణమైన సేవలు అందించామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు డా|| చదలవాడ కృష్ణమూర్తి వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం ఛైర్మన్‌ మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఛైర్మన్‌ మాట్లాడుతూ తనకు ఇంతకాలం శ్రీవారి సేవ చేసే అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తన పదవీ కాలంలో సామాన్య భక్తులకు సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేశామన్నారు. ఇందుకు సహకరించిన ధర్మకర్తల మండలి సభ్యులకు, ఈవోకు, జెఈవోలకు, ఇతర ఉన్నతాధికారులకు, సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు.
TTD Board Meeting

జూన్‌ మొదటి వారం నుంచి ‘శ్రీవారి అనుగ్రహం’ : టిటిడి ఈవో డా|| డి.సాంబశివరావు

ప్రతి నెలా మొదటి శుక్రవారం ఆన్‌లైన్‌లో విడుదల చేసే ఆర్జితసేవా టికెట్లు, ఈ-దర్శన్‌ కౌంటర్లలో అందుబాటులో ఉన్న సేవా టికెట్ల బుకింగ్‌లో మరింత పారదర్శకత పెంచేందుకు జూన్‌ మొదటి వారం నుంచి ‘శ్రీవారి అనుగ్రహం’ పేరుతో లక్కీడిప్‌ విధానాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని టిటిడి ఈవో డా|| డి.సాంబశివరావు తెలిపారు. ఈ విధానంలో రెండు రోజుల పాటు బుకింగ్‌ సమయం ఉంటుందని, డిప్‌ తీసిన తరువాత టికెట్లు పొందిన భక్తులు రుసుము చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.

chadalawada

టిటిడి పలు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన దాదాపు 7 వేల కిలోల బంగారానికి సంబంధించి స్వల్పకాలిక డిపాజిట్‌కు 1 శాతం వడ్డీ మాత్రమే వస్తోందని, ఈ బంగారం డిపాజిట్లను ఉపసంహరించి దీర్ఘకాలిక ప్రాతిపదికన డిపాజిట్‌ చేయడం ద్వారా 2.5 శాతం వడ్డీ వచ్చే అవకాశముండడంతో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఈవో తెలిపారు. టిటిడి బోర్డులో తీసుకున్న నిర్ణయం మేరకు శుక్ర, శని, ఆదివారాల్లో ప్రోటోకాల్‌ పరిధిలోని వారికి మాత్రమే బ్రేక్‌ దర్శనాలు పరిమితం చేస్తుండడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. వారాంతపు రోజుల్లో సరాసరి రోజుకు 90 వేల మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న 86 ఈ-దర్శన్‌ కౌంటర్లు అన్నీ నడుస్తున్నాయని, ఏవీ మూతపడలేదని తెలిపారు. విజయా బ్యాంకు ఆధ్వర్యంలో 36 కౌంటర్లు, టిటిడి సమాచార కేంద్రాల్లో 27 కౌంటర్లు, గతంలోని కాంట్రాక్టర్‌ ఆధ్వర్యంలో 23 కౌంటర్లు నడుస్తున్నాయని తెలిపారు.
బోర్డు సభ్యులకు ‘సరళ వ్యాఖ్యాన పోతన భాగవతం’ గ్రంథం పంపిణీ

టిటిడి ఒంటిమిట్ట రాములవారి కల్యాణం సందర్భంగా గౌ|| గవర్నర్‌ చేతులమీదుగా ఆవిష్కరించిన సరళ వ్యాఖ్యాన పోతన భాగవతం గ్రంథాన్ని టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం సందర్భంగా సభ్యులందరికీ పంపిణీ చేశారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

16 Comments

 1. prednisolone asthma dosage

  prednisolone medicine buy prednisolone 5mg without prescription uk prednisolone sod phos 15mg 5ml when does pain follow methyl prednisolone taper

 2. levitradd.com

  cialis or viagra or levitra http://levitradd.com/ – when is levitra going generic

 3. Aecip

  prospect cialis cialis online daily cialis or viagra more effective

 4. synthroid 100 mcg

  albuterol inhaler https://albuterolotc.com/ asthma treatments

 5. ivermectina dosis

  mnsz16 zqmkhh http://iveramectin.com ivermectin pills for humans

 6. viagwithoutdr.com

  http://viagwithoutdr.com/ viagra without a doctor prescription

 7. cialis 20g

  cialis et prostate cialis tablets 20mg pharmacie en ligne sans ordonnance cialis au bout de combien de temps agit le cialis

 8. tadalafilrembo.com

  Ahhb02q http://tadalafilrembo.com cialis coupons

 9. withoutbro.com

  http://withoutbro.com/ usa viagra over the counter

 10. viagra spain online

  cialis 40 cialis online españa donde comprar cialis on line cuando tomar cialis

 11. generic cialis tadalafil best buys

  Uuya94a Ufgw97b http://tadalafilrembo.com order cialis now

 12. alternatives to lasix diuretic

  Evoycno https://lasixotc.com lasix dosage

 13. viagra par internet

  viagra danger fabriquer du viagra prix du viagra avec ordonnance viagra ou acheter

 14. order viagra pills

  http://withouthims.com cost of viagra at costco

 15. active ingredient in levitra

  https://levitradd.com/ levitra soft 20mg

 16. viagra without a doctor prescription

  https://prescriptionhim.com/ viagra no subscription needed

Leave a Comment

Your email address will not be published.

three + six =