వసంతోత్సవాల్లో స్వర్ణరథంపై శ్రీహరి

పుణ్యక్షేత్రమైన తిరుమలలో అంగరంగవైభవంగా జరుగుతున్న వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారు స్వర్ణరథంపై విహరించి భక్తులను కనువిందు చేసారు….స్వామివారికి జరిగే అనేకనేక ఉత్సవాల్లో స్వర్ణరథం అత్యంత విశిష్టతమైనది…ధగధగల స్వర్ణకాంతులీనుతున్న తేరును అదిరోహించిన స్వామిఅమ్మవార్లను పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు..వేలాదిమంది భక్తులు ముందుకు లాగుతుండగా శ్రీవారి స్వర్ణరథోత్సవ సేవ అద్యంతం బ్రహ్మాండంగా జరిగింది…మాజీ ఎం.పి లగడపాటి రాజగోపాల్ రథసేవలో పాల్గొన్నారు..ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ 10వ తేది ఒంటిమిట్ట కోదాండరామాలయంలో టిటీడీ అత్యంత వైభవంగా నిర్వహించనున్న సీతారాముల కల్యాణమహోత్సవంలో భక్తులందురు పాల్గొని విజయవంతం చేయాలని కొరారు..

Golden Chariot Tirumala Golden Chariot Tirumala Golden Chariot Tirumala

6 Comments

 1. KiaWhaks
 2. online pharmacies

  General Message About this outcome
  https://canadianexpresspharm.com online pharmacies

 3. Amireri

  nurtec migraine medication zyrtec d allegra

 4. JudyWhaks
 5. UgoWhaks
 6. AmyWhaks

Leave a Comment

Your email address will not be published.

+ seventy nine = eighty four