Tag Archive: Tirumala Bhasyakarula Utsavam

Bhasyakarula Utsavam grandly held in Tirumala

bhasyakarula 1

తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న భాష్యకారుల ఉత్సవంలో భాగంగా గురువారం వెళ్లై సాత్తుపడి(ధవళ వస్త్రం) ఉత్సవం ఘనంగా జరిగింది. ఏప్రిల్‌ 22న భాష్యకార్ల ఉత్సవాలు ప్రారంభమైన విషయం విదితమే. ఇందులో 6వ రోజు, చివరిరోజు జరిగే ఉత్సవాలు ప్రముఖమైనవి. 6వ రోజు జరిగే ఉత్సవాన్ని ‘వెళ్లై సాత్తుపడి’ అని వ్యవహరిస్తారు. శ్రీ రామానుజులవారు జన్మించిన అరుద్ర…
Read more

Bhasyakarula Utsavam begins in Tirumala

తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం భాష్యకారుల ఉత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా భగవద్‌ రామానుజుల వారి ఉత్సవమూర్తికి స్వర్ణకవచం అలంకరించి తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఓ అజ్ఞాత భక్తుడు శుక్రవారం ఈ స్వర్ణ కవచాన్ని రామానుజుల వారికి కానుకగా సమర్పించాడు. తిరుచ్చిపై ఊరేగింపు సందర్భంగా జీయర్‌స్వాములు, ఏకాంగులు తదితరులు…
Read more

Exit mobile version