Author Archive: Om Prakash

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

తిరుమలలో బుధవారంనాడు రాత్రి 7 గంటలకు పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. స్వామివారు తన ఇష్టవాహనమైన గరుత్మంతునిపై సువర్ణకాంతులతో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా గరుడసేవను నిర్వహిస్తున్నది విదితమే. కాగా గరుడసేవ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమల నాలుగుమాఢ వీధులు గోవిందనామ స్మరణతో మార్మోగాయి. ధర్మప్రచారపరిషత్‌ మరియు అన్నమాచార్యప్రాజెక్టు…
Read more

ఘనంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి

తిరుమలలో అన్నప్రసాద వితరణకు వెంగమాంబ శ్రీకారం : టిటిడి ఈవో వెంగమాంబ రచనలతో ఆధ్యాత్మిక చైతన్యం : శ్రీశ్రీశ్రీ అనుపమానంద స్వామి శ్రీవారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలు ప్రదర్శించిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ తన రచనలతో స్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేయడమే గాక, తిరుమలలో అన్నప్రసాద వితరణకు శ్రీకారం చుట్టారని టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌…
Read more

నూతన తితిదే ఈఓగా భాద్యతలు స్వీకరించిన అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తల్లిదండ్రులు గురుదైవానుగ్రహం వల్లే శ్రీవారి కొలువు నూతన తితిదే ఈఓ శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ప్రతి భక్తునికి మెరుగైన దర్శనమే ధ్యేయం ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానముల కార్యనిర్వహణాధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించడం తల్లిదండ్రులు, గురువు, భగవంతుని యొక్క ఆశీర్వాదంతోనే సాధ్యమని తితిదే నూతన కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌…
Read more

టీటీడీలో సాంబశివుని చెరగని ముద్ర

టిటిడి ఈవోగా రెండు సంవత్సరాల 4 నెలల పాటు బాధ్యతలు నిర్వర్తిం చిన దొండపాటి సాంబశివరావు… టిటిడి పాలనలో తమదైన ముద్రవేసిన అతికొద్ది మంది కార్యనిర్వహణాధికారుల్లో ఒకరుగా నిలిచిపోయారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాత టిటిడి పాలనా వ్యవహారాలలో మార్పులు కొట్టచ్చినట్లు కనిపించాయి. ప్రధానంగా తన పనితీరు ద్వారా భక్తుల్లో టిటిడి ప్రతిష్టను అంతకంత పెంచగలిగారు. సరైన…
Read more

Exit mobile version